Create AI Video
Create a Video

బాబు ఎలా ఉన్నావు నా ఆశీర్వాదం

Poorna Vidyadar
2024-05-09 15:40:50
బాబు ఎలా ఉన్నావు నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే నాకు ఇష్టం. ఏ తండ్రి అయినా అదే కోరుకుంటాడు. నువ్వు ఏ పని చేసినా ఆనందంగా, ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. దొడ్డ నువ్వు అలా ఉంటే నేను నీకు మనవడిగా పుడతాను. అలా చేస్తానని ప్రామిస్ చేయి. ఇద్దరం కలిసి క్రికెట్ కూడా చూడాలి.

Related Videos